skip to main |
skip to sidebar
Wednesday, May 12, 2010
మా స్కూల్ విహార యాత్ర
మా స్కూల్ నుంచి మేము ఓషన్ పార్కుకు వెళ్ళాము.అక్కడికి వెళ్ళగానే మమ్మలిని లోపలి కి పంపించారు.ఒక్క రైడ్ ఎక్కిన తరువాత లంచ్ చేయడానికి పిలిచారు.లంచ్ చేసిన తరువాత వాటర్ గేమ్స్ కి పంపించారు.వాటర్ గేమ్స్ లోనే ఎక్కువ గా ఆడుకున్నాను .తిరిగి వచ్చేటప్పుడు బస్స్ లో అందరం చాలా ఎంజాయ్ చేసాము .శృతి నా క్లాస్స్మేట్ పెద్ద పులి అనే సాంగ్ కి డాన్స్ చేసింది .టీచర్స్ కూడా డాన్స్ చేసారు.,పాటలు పాడారు.చాల బాగా ఎంజాయ్ చేసాము .



1 comment:
Very good lasya...baga enjoy chesavanamaata...good..keep writing :)
Post a Comment